Breaking News

దారుణం... తల్లిపై కొడుకు కత్తితో దాడి


Published on: 20 Jan 2026 15:03  IST

కన్నతల్లిపై కొడుకు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. చికిత్స పొందుతూ తల్లి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లి రజినికి వేరొకరితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన కొడుకు పక్కాగా ప్లాన్ వేశాడు. సదరు వ్యక్తిని ఇంటికి పిలిచి మద్యం తాగించాడు. ఆ తర్వాత గొడవ చేసి మరీ ఆ వ్యక్తిని చంపేందుకు యత్నించాడు. ఆ ప్రయత్నాన్ని అతడి తల్లి అడ్డుకోబోయింది. ఆగ్రహంతో ఊగిపోయిన కొడుకు.. కన్నతల్లి అని చూడకుండా కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు.

Follow us on , &

ఇవీ చదవండి