Breaking News

మేడారంలో ఏఐ..అత్యాధునిక డ్రోన్‌ వ్యవస్థతో నిఘా


Published on: 20 Jan 2026 13:50  IST

మేడారం సమ్మక్క- సారలమ్మ మహా జాతరకు వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో పోలీసులు అత్యాధునిక టెక్నాలజీతో శాంతి భద్రతలను పరిరక్షిం చేందుకు సన్నద్ధమయ్యారు.ఈనెల 28 నుంచి 31 వరకు జరగనున్న ఈమహాజాతరకు లక్షలాది మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంది.ఇందు కోసం ఏఐ ఆధారి త డ్రోన్‌ వ్యవస్థ, జియో ట్యాగింగ్‌ ట్రాకింగ్‌ సిస్టంతో పాటు 13వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు,12క్రైం డిటెక్షన్‌ బృందాల సభ్యులు శాంతి భద్రతలను పర్య వేక్షించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి