Breaking News

అక్షయ్ కుమార్ కారుకు ప్రమాదం..


Published on: 20 Jan 2026 10:50  IST

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా దంపతులు ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది. ఈ జంట విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ పోర్టు నుంచి ముంబై జూహులోని ముక్తేశ్వర్ రోడ్ సమీపానికి వారు రాగానే వేగంగా వచ్చిన ఒక మెర్సిడెస్ కారు ముందు వెళ్తున్న ఆటోను ఢీ కొట్టింది. ఆ వేగానికి ఆటో అదుపుతప్పి అక్షయ్ కుమార్ భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని ఢీ కొట్టింది.

Follow us on , &

ఇవీ చదవండి