Breaking News

దురంధర్ బ్యాన్.. మోదీజీ జోక్యం చేసుకోండి


Published on: 09 Jan 2026 14:57  IST

బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న బాలీవుడ్ చిత్రం దురంధర్ పై పశ్చిమాసియాలో బ్యాన్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ ఇటీవ‌ల‌ నిర్మాతల మండలి లేఖ రాసింది. 'బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాతో పాటు యూఏఈలోనూ 'ధురంధర్'పై నిషేధం విధించారు. ఆ గల్ఫ్ దేశాలు మనకు మిత్ర దేశాలు కాబట్టి ఈ చిత్రం విడుదల విషయంలో జోక్యం చేసుకోవాలని మోదీని నిర్మాతల మండలి రిక్వెస్ట్ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి