Breaking News

ఛాయ్ పెట్టలేదని భార్య గొంతు కోసి చంపిన భర్త!


Published on: 03 Jan 2026 18:18  IST

మధ్యప్రదేశ్‌లో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. నర్సింగ్‌పూర్‌లో ఒక వ్యక్తి భార్య టీ పెట్టడానికి నిరాకరించిందని అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. ఆమె పెట్టేందుకు నిరాకరించడంతో కోపంతో రగిలిపోయిన భర్త ఆమె గొంతు కోసి చంపేశాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి