Breaking News

ఏసీల్లేని ‘ఫ్యూచర్‌సిటీ’


Published on: 02 Jan 2026 14:52  IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న భారత్‌ ఫ్యూచర్‌సిటీలో డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ విధానం(డీసీఎస్‌) వినియోగించనున్నారు. ఏసీ లేకుండానే చల్లబర్చే డీసీఎస్‌ ను కొత్తగా నిర్మించే నగరాలు, మాల్స్, టౌన్‌షిప్పుల్లో వాడుతున్నారు. తెలంగాణలో మొదటగా ఫ్యూచర్‌సిటీలో అమలుకు సర్కారు ప్రణాళికలు రూపొందిం చింది. ఇటీవల తెలంగాణ విజన్‌ 2047 పత్రంలో దీని గురించి ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేట ప్రాంతంలో 30 వేల ఎకరాల విస్తీర్ణంలో భారత్‌ ఫ్యూచర్‌సిటీని సర్కారు ఏర్పాటు చేస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి

Advertisement