Breaking News

మాతృత్వం ఎలా మార్చేసింది అంటే..


Published on: 02 Jan 2026 16:22  IST

బాలీవుడ్‌ బ్యూటీ అలియాభట్‌ వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఏడాదికి రెండు, మూడు చిత్రాలు పైప్‌లైన్‌లో ఉంటున్నాయి. ఈ ఏడాది కూడా రెండు చిత్రాలు.. ‘ఆల్ఫా’, ‘లవ్‌ అండ్‌ వార్‌’తో సందడి చేయడానికి రెడీగా ఉంది. అయితే ఇప్పుడామె ఓ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయాలను కోవట్లేదని చెబుతోంది. నటిగా సినిమాలతో బిజీగా ఉంటూనే మరో వైపు తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలియా.. మాతృత్వం ఆమెను ఎలా మార్చిందో చెప్పుకొచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి