Breaking News

కేసీఆర్‌, హరీష్ రావులపై కవిత షాకింగ్ కామెంట్స్


Published on: 02 Jan 2026 17:14  IST

కల్వకుంట్ల కవిత (Kavitha) రాజకీయంగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Former CM KCR) రాకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈరోజు (శుక్రవారం) మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో కవిత మాట్లాడుతూ.. ఈ సమావేశాలకు కేసీఆర్ వచ్చి సమాధానాలు చెప్పకపోతే బీఆర్‌ఎస్ పని ఖతం అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ తప్పు చేయకపోతే సభకు రావాల్సిందే అని పట్టుబట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి