Breaking News

తెలంగాణలో రైతుల కోసం మరో కొత్త పథకం..


Published on: 02 Jan 2026 16:17  IST

తెలంగాణ రైతులకు ఉపయోగపడేలా ప్రభుత్వం తీపికబురు అందించింది. జనవరి నుంచి వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ పథకం అమలు చేయడానికి 2025-26 ఆర్ధిక సంవత్సరానికి ఏకంగా రూ.101.83 కోట్లను తాజాాగా రేవంత్ సర్కార్ విడుదల చేసింది. ఈ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం కలిసి అమలు చేయనుంది. కేంద్రం వాటాగా 60 శాతం ఇవ్వనుండగా.. 40 శాతం సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది.

Follow us on , &

ఇవీ చదవండి