Breaking News

హిందూ దేవుళ్లు కలలో కనిపించారంటూ..


Published on: 02 Jan 2026 16:25  IST

యూట్యూబర్ అన్వేష్ హిందూ దేవుళ్లే టార్గెట్‌గా వరుసగా వీడియోలు చేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం సీతమ్మ, ద్రౌపదిపై దారుణమైన కామెంట్లు చేసిన అన్వేష్ తీవ్ర స్థాయిలో హిందువుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే క్షమాపణ చెప్పి జనాలను కూల్ చేసే ప్రయత్నం చేశాడు. జనాలు అతడి మాటలు వినకపోవటంతో కొత్త డ్రామాకు తెరతీశాడు. అంజనేయ స్వామి, విష్ణుమూర్తి తన కలలోకి వచ్చారని అంటున్నాడు. 

Follow us on , &

ఇవీ చదవండి