Breaking News

బాలయ్య వారసుడి ఎంట్రీ..


Published on: 31 Dec 2025 16:48  IST

నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్లుగా,ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న క్షణం.మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం.ఇదిగో అదిగో అంటూ కాలం గడిచిపోతున్నా, నంద మూరి సింహం నటవారసుడి ఎంట్రీ కోసం ఎదురుచూపులు మాత్రం తగ్గలేదు.ఒక దశలో మోక్షజ్ఞ అసలు సినిమాల్లోకి వస్తాడా లేదా అన్న సందేహాలు,అతని లుక్స్‌ పై విమర్శలు వచ్చాయి. కానీ, వాటన్నింటికీ స్వస్తి చెబుతూ మోక్షజ్ఞ ఇప్పుడు పక్కా హీరో మెటీరియల్‌లా మారిపోయాడు. జిమ్‌లో కఠిన కసరత్తులు చేసి, సినిమా శిక్షణతో సరికొత్త లుక్‌లో సిద్ధమయ్యాడట.

Follow us on , &

ఇవీ చదవండి