Breaking News

హనుమకొండలో రెచ్చిపోయిన అల్లరిమూక..


Published on: 31 Dec 2025 15:45  IST

అర్థరాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న వ్యక్తిపై అల్లరిమూక ఆకారణంగా దాడి చేసింది. ఈ ఘటనలో బాధితుడు స్పృహ కోల్పోయాడు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన హనుమకొండలో చోటు చేసుకుంది. డిసెంబర్ 23వ తేదీ అర్థరాత్రి శ్యామ్ అనే వ్యక్తి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. అల్లరిమూక అతడిని అడ్డుకుని మూకుమ్మడిగా విచక్షణ రహితంగా దాడి చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి