Breaking News

చెస్ ఛాంపియన్‌షిప్‌లో గెలిచిన కుర్రాడు..


Published on: 31 Dec 2025 15:16  IST

ఖతార్ రాజధాని దోహాలో జరిగిన 2025 ఫిడే (FIDE) ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అర్జున్ ఇరిగేసి అద్భుత ప్రదర్శన కనబరిచారు. అర్జున్ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. “దోహాలో జరిగిన ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన అర్జున్ ఇరిగేసిని చూసి గర్విస్తున్నాను. అతని పట్టుదల, కృషి ప్రశంసనీయం. భవిష్యత్తులో అతను మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను,” అని మోదీ పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి