Breaking News

న్యూ ఇయర్‌ వేడుకల్లో హద్దుమీరితే ఇక..


Published on: 31 Dec 2025 15:02  IST

ఆంగ్ల నూతన ఏడాది వేడుకలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని, 31న అర్ధరాత్రి 1 గంట వరకూ మాత్రమే అనుమతి ఉంటుందని ఎస్పీ జగదీష్‌ పేర్కొన్నా రు.టపాసులు, డీజేలు నిషేధమని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. న్యూ ఇయర్‌- 2026 వేడుకలు ప్రజలు ఇళ్లలోనే ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. జాగ్రత్తలు పాటిస్తూ...ప్రమాదాలకు దూరంగా ఉండాలన్నారు. అనంతపురం నగరంతోపాటు అన్ని మున్సిపాలిటీలు, పట్టణాలు, మండలాల్లో ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి