Breaking News

ఇదేం క్రేజీ ఆఫర్ సామీ..


Published on: 29 Dec 2025 15:02  IST

4 వేలకే ల్యాప్‌టాప్ అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది. దెబ్బకు ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. భారీ లాభాల కోసం ఇలాంటి ప్రకటనలు చేయడం సరికాదని నిర్వాహకులను పోలీసులు హెచ్చరించారు. కాగా, ఈ 4 వేల ల్యాప్‌టాప్ అయితే.. గీతే పదో.. ఇరవై మందికి ఉంటుంది. కానీ ఆ ప్రకటన వల్ల షాప్‌కు వచ్చిన వాళ్ల సంఖ్య ఎక్కువ. కానీ అలా ఇచ్చే ల్యాప్‌టాప్‌లు కూడా సరిగ్గా ఉండవు. అందుకే ఇలాంటి ఆఫర్లు ప్రకటించినప్పుడు ఒకట్రెండు సార్లు ఆలోచిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి