Breaking News

కౌంటింగ్‌పై జిల్లా ఎన్నికల అధికారి కీలక ప్రకటన


Published on: 13 Nov 2025 16:59  IST

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎవరు గెలవబోతున్నారనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్‌పై జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్ కీలక విషయాలు వెల్లడించారు. నవంబర్ 14వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేస్తామన్నారు. స్పెషల్ పర్మిషన్‌తో ఈ సారి 42 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియను అబ్జర్వ్ చేయడానికి స్పెషల్ అధికారిని కూడా ఏర్పాటు చేశామన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి