Breaking News

ప‌బ్లిక్‌లో ముద్దు పెట్టిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..


Published on: 13 Nov 2025 17:29  IST

‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ ఈవెంట్‌కి రష్మిక మందాన్న స్నేహితుడు, స్టార్ హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యాడు.విజయ్ దేవరకొండ రష్మిక చేతినిపబ్లిక్‌లోనే ముద్దు పెట్టాడు. ఈ సన్నివేశం చూసిన ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ ఆడిటోరియం ద‌ద్ద‌రిల్లేలా చేశారు.ఆ స‌మ‌యంలో రష్మిక కూడా సిగ్గుపడుతూ బ్లష్ అవ్వడం అభిమానులను మరింత ఆకట్టుకుంది.ఈ సక్సెస్ మీట్‌లో చోటు చేసుకున్న ఈ రొమాంటిక్ మూమెంట్ ఫ్యాన్స్‌లో కొత్త ఊహాగానాలకు తావిచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి