Breaking News

బాలకృష్ణ “అఖండ 2” నుంచి ఫస్ట్ సాంగ్ రెడీ…


Published on: 13 Nov 2025 18:04  IST

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ “అఖండ 2” కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే బజ్ పెరిగిపోయింది. ఇక ఇప్పుడు ఆ ఎగ్జైట్మెంట్‌ని మరింత పెంచేలా ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవ్వబోతోంది. తమన్ స్వయంగా ఈ పాటపై భారీ హైప్ క్రియేట్ చేశాడు. ఈ సాంగ్‌ను వింటే నిద్రపట్టదు ఇది సాధారణ పాట కాదు, ఇది శివుడి శక్తి!” అంటూ అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటేలా చేశాడు.

Follow us on , &

ఇవీ చదవండి