Breaking News

జీన్ ఎడిటింగ్‌తో డిజైన‌ర్ బేబీ..


Published on: 10 Nov 2025 18:35  IST

అమెరికా స్టార్ట‌ప్ కంపెనీ జీన్ ఎడిటింగ్ టెక్నాల‌జీకి పెద్ద‌పీట వేసింది. డిజైన‌ర్ బేబీల‌ను సృష్టించేందుకు ఆ కంపెనీ ప్ర‌యోగాలు చేప‌డుతున్న‌ది. సిలికాన్ వ్యాలీకి చెందిన బిలియ‌నీర్లు ఆ ప్రాజెక్టు కోసం నిధులు ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది. గ‌ర్భ‌స్థ పిండాన్ని ఎడిటింగ్ చేసి .. జీన్ ఇంజ‌నీరింగ్ బేబీని సృష్టించ‌నున్నారు. వంశ‌పారంప‌ర్య రుగ్మ‌త‌లు లేకుండా, హైయ్య‌ర్ ఇంటెలిజెన్స్ ఉండే రీతిలో బేబీల‌ను సృష్టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ క‌థ‌నాన్ని వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ రాసింది.

Follow us on , &

ఇవీ చదవండి