Breaking News

హాస్టల్ వార్డెన్‌పై సస్పెన్షన్ వేటు


Published on: 30 Dec 2025 15:21  IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్‌పై వేటు పడింది. హాస్టల్‌లోకి ఆగంతకులు ప్రవేశించిన ఘటనపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు ప్రసారమైయ్యాయి. దీనిపై ప్రభుత్వం స్పందించింది. ఆ హాస్టల్ వార్డిన్ భవానీపై సస్పెన్షన్ వేటు వేసింది. జిల్లాలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. గత కొద్ది రోజులుగా హాస్టల్‌కు వరుసగా ఆగంతకులు వస్తున్నారు. గంట, గంటన్నర హాస్టల్‌లో ఉండి వారు వెళ్లి పోతున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement