Breaking News

నువ్వే మా బంగారం.. నీతోనే సింగారం


Published on: 13 Jan 2026 18:55  IST

బంగారం ధర చుక్కలనంటుతోంది.. రోజురోజుకూ పెరుగుతోంది.. ప్రస్తుతం 10 గ్రాములు రూ.1.51 లక్షలు దాటింది.. దీంతో పేద, మధ్య తరగతి వారు వెనకడుగు వేస్తున్నారు.. కాస్త డబ్బులున్నోళ్లు సైతం ఆలోచిస్తున్నారు.. ఈ క్రమంలో చాలామంది రోల్డ్‌గోల్డ్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ఉత్తరాంధ్రలో కాకి బంగారంగా పిలిచే ఈ ఆభరణాలకు భలే డిమాండు పెరిగింది. ఎక్కడ చూసినా కొనుగోలుదారులతో దుకాణాలు కిటకిటలాడుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement