Breaking News

వారంలో సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ రాత పరీక్ష..


Published on: 09 Dec 2025 16:25  IST

జాయింట్‌ సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్‌ డిసెంబర్‌ 2025 సెషన్‌ పరీక్షకు త్వరలోనే జరగనుంది. ఈ క్రమంలో ఈ పరీక్షకు సంబంధించి సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజేన్సీ (ఎన్టీయే) విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అప్లికేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్‌ చేసి తమ పరీక్ష నగరానికి సంబంధించిన ప్లిప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. షెడ్యూల్‌ ప్రకారం సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ పరీక్ష డిసెంబర్‌ 18న ఆన్‌లైన్‌ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది.

Follow us on , &

ఇవీ చదవండి