Breaking News

అడ్డాలుగా మార్చితే.. అడ్డంగా బుక్కవుతారు!


Published on: 12 Jan 2026 17:21  IST

నిబంధనల ప్రకారం జూదం, కోడిపందేలు నేరం. అయినా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలను అడ్డాగా మార్చుకుని కొందరు కేటుగాళ్లు పందేలకు తెరలేపుతున్నారు. పోలీసు నిఘా ఉందని తెలిసినా.. ఎప్పటికప్పుడు ప్రాంతాలను మార్చుతూ దందాను కొనసాగిస్తున్నారు. ఇది సంక్రాంతి పండగకు మాత్రమే పరిమితం కాకుండా ఏడాదంతా కొనసాగుతుండటంతో అనేక కుటుంబాలు ఆర్థికంగా చిత్తవుతున్నాయి. ఉభయ జిల్లాల్లో చట్టం కళ్లుకప్పి సాగుతున్న ఈ దందా సామాజిక మహమ్మారిలా విస్తరిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement