Breaking News

నేలమ్మకు రంగులకళ తెచ్చానని.. చుక్కా నవ్వవే!


Published on: 13 Jan 2026 16:36  IST

ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ఆధ్వర్యంలో సంతూర్‌ ముత్యాల ముగ్గుల పోటీలు (పవర్డ్‌ బై సన్‌ఫీస్ట్ మ్యాజిక్‌ మామ్స్‌ బిస్కెట్‌, టేస్ట్‌ పార్టనర్‌ స్వస్తిక్‌ మసాలా, ప్రేయర్‌ పార్టనర్‌ పరిమళ్‌ మందిర్‌ వారి భారత్‌వాసి అగరబత్తీ) ఫైనల్స్‌ సోమవారం అమీర్‌పేట మునిసిపల్‌ మైదానంలో ఘనంగా జరిగాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి గెలిచిన 33 మంది మహిళలు ఈ పోటీలో పాల్గొన్నారు. ఆమెకు రాజేంద్ర ప్రసాద్‌, తన చేతుల మీదగా రూ.30వేల చెక్కు అందించారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement