Breaking News

భారత్, జపాన్ సారథ్యంలో భారీ ప్రాజెక్టుకు సన్నాహాలు!


Published on: 25 Nov 2025 14:24  IST

భారత్, జపాన్‌లు అత్యాధునిక థర్టీ మీటర్ టెలిస్కోప్‌ను (టీఎమ్‌టీ) నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. కృష్ణ బిలాలు, నక్షత్ర మండలాల అధ్యయనంతో పాటు విశ్వంలో జీవం ఉనికిని కనుగొనేందుకు ఈ టెలిస్కోప్ ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ స్థాయిలో చేపట్టిన టీఎమ్‌టీ ప్రాజెక్టులో భారత్‌, జపాన్‌తో పాటు అమెరికాకు చెందిన రెండు పరిశోధన సంస్థలు కూడా పాల్గొంటున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా 30 మీటర్ల భారీ అద్దంతో కూడిన ఆప్టికల్-ఇన్‌ఫ్రారెడ్ టెలిస్కోప్‌ను ఏర్పాటు చేస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి