Breaking News

ఫైల్స్ విడుదల బిల్లుపై ట్రంప్ సంతకం..


Published on: 20 Nov 2025 14:30  IST

జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం గతంలో అగ్రరాజ్యం అమెరికాను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన కీలక ఫైల్స్‌ విడుదలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను విడుదల చేసే బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్ ద్వారా వెల్లడించిన ట్రంప్.. ఈ సందర్భంగా డెమొక్రాట్లపై పలు ఆరోపణలు చేశారు

Follow us on , &

ఇవీ చదవండి