Breaking News

35 కోట్లున్న నవీన్‌యాదవ్‌ గరీబ్‌ బిడ్డనట?


Published on: 06 Nov 2025 15:51  IST

35 కోట్ల రూపాయల ఆస్తులున్న వ్యక్తి పేదవాడా? తాను, తన భార్య పేరుపై కోట్ల విలువ చేసే 20 ఎకరాల భూమి కలిగిన వ్యక్తి పేదవాడా? ఈ ఆస్తుల చిట్టా చూసిన ఎవరికైనా ఆ వ్యక్తి గరీబ్‌ బిడ్డ కాదు, కరోడ్‌పతి బిడ్డ అని ఇట్టే అర్థమవుతుంది. కానీ సీఎం రేవంత్‌రెడ్డికి మాత్రం కోట్ల విలువైన ఆస్తులున్న సదరు వ్య క్తి కాంగ్రెస్‌ అభ్యర్థి సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన ఆ గరీబ్‌ బిడ్డ నవీన్‌యాదవ్‌ కావడం గమనార్హం.‘నవీన్‌యాదవ్‌ గరీబ్‌ బిడ్డ, నవజవాన్‌’ అంటూ అంతా ఆశ్చర్యపోయే వ్యాఖ్యలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి