Breaking News

వైరల్‌గా మారిన హార్దిక్‌-మహిక ఫొటోలు..


Published on: 05 Nov 2025 15:40  IST

భారత్ స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్య ప్రస్తుతం విరామంలో ఉన్నాడు. దీంతో తన గర్ల్‌ఫ్రెండ్‌ మహికా శర్మతో కలిసి టూర్‌కు వెళ్లాడు. ఆ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. ఇప్పుడదే పెద్ద చర్చకు దారితీసింది. బీచ్‌లో జలకాలాడుతూ హార్దిక్ - మహికా ఉన్న ఫొటోల్లో ఒకదానిపై 11:11 అని ఉంది. దీంతో దాని అర్థం ఏంటోనని ఫ్యాన్స్‌ తెగ వెతికేస్తున్నారు. సోషల్ మీడియా ఖాతాలోనే ఫొటోలను షేర్ చేయడంతో త్వరగానే వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెడతారని చర్చ సాగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి