Breaking News

టైగర్‌ రిజర్వ్‌ అడ్డంకి లేనట్టే!


Published on: 05 Nov 2025 11:34  IST

పర్యావరణానికి, జంతుజాలానికి, టైగర్‌ రిజర్వ్‌ సమతుల్యతకు ఎలాంటి ఆటంకాలూ లేకుండానే శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌ను పూర్తిచేయవచ్చని ప్రభుత్వం నియమించిన నిపుణులు చెబుతున్నారు. రెండేళ్ల వ్యవధిలో ప్రాజెక్టును పూర్తిచేయవచ్చని వారు పేర్కొంటున్నారు.ఈ టన్నెల్‌ను ప్రారంభించినప్పుడు టీబీఎం (టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌) పద్ధతిలో చేపట్టిన సంగతి తెలిసిందే.టీబీఎం పద్ధతి వీలు లేదు కాబట్టి, డీబీఎం (డ్రిల్లింగ్‌ అండ్‌ బ్లాస్టింగ్‌) పద్ధతిలో చేయాలని నిర్ణయించింది.

Follow us on , &

ఇవీ చదవండి