Breaking News

విక్టరీ పరేడ్ ఎప్పుడంటే..?


Published on: 04 Nov 2025 12:55  IST

టీమిండియా విజయోత్సవ ర్యాలీ ఇప్పుడే జరిగే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఈ విషయంపై బీసీసీఐ సెక్రటరీ దేవ్‌జిత్ సైకియా స్పందించారు. ‘ప్రస్తుతానికైతే విక్టరీ పరేడ్ లాంటిదేమీ ప్లాన్ చేయలేదు. ఈ నెల 4 నుంచి 11వ తేదీ వరకు దుబాయ్‌లో ఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. నేను ఆ సమావేశాల్లో పాల్గొనడానికి వెళ్తున్నా. అక్కడికి చాలా మంది అధికారులు వస్తున్నారు. ఆ సమావేశాలు ముగిసిన తర్వాత సీనియర్ అధికారులు కూడా భారత్‌కు తిరిగి వచ్చాక  నిర్ణయం తీసుకుంటాం’ అని సైకియా వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి