Breaking News

తగ్గుతున్న మావోయిస్టుల ప్రభావం


Published on: 03 Nov 2025 11:59  IST

ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నాటికి తొమ్మిది రాష్ట్రాల్లో 46 నక్సల్‌ ప్రభావిత జిల్లాలు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 38కి తగ్గింది. వీటిలో ఆందోళనకరమైన జిల్లాలు 4, అత్యంత ప్రభావిత జిల్లాలు 3 మాత్రమే ఉన్నాయని తాజాగా వర్గీకరించారు. అత్యంత ప్రభావిత జిల్లాలు ఛత్తీస్‌గఢ్‌లోనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా 130కి పైగా వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య కేవలం 11కి పరిమితమైంది. చాలామంది మావోయిస్టులు మరణించారు.మరికొందరు లొంగిపోయారు.

Follow us on , &

ఇవీ చదవండి