Breaking News

చైనాలో ప్రపంచంలోనే తొలి AI ఆస్పత్రి..!


Published on: 16 May 2025 15:44  IST

చైనా చేసిన మరో అద్భుతమై “ఏజెంట్‌ హాస్పిటల్‌” ఇదేదో సాధారణ ఆస్పత్రి కాదు.. రోగుల తప్ప మరో వేరే మనిషి కనిపించని ఆస్పత్రి. ఇందులో కేవలం రోగులు మాత్రమే మనుషులు ఉంటారు.. మిగతా వారంతా వర్చువల్‌గానే ఉంటారు. అంతా ఏఐ మయం. రోబోలే డాక్టర్లు, నర్సులు. వింటుంటే వింతగా ఉన్నా.. చైనా దీన్ని నిజం చేసి చూపించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌)తో పనిచేసే ఆస్పత్రిని చైనా ఏర్పాటు చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement