Breaking News

సంక్రాంతి..బంధుమిత్రులతో సందడే సందడి


Published on: 14 Jan 2026 11:11  IST

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పల్లెలు సంక్రాంతి పండగ శోభతో కళకళలాడుతున్నాయి. పిల్లాపాపలు.. పెద్దలు.. కుటుంబాలు.. బంధుమిత్రుల రాకతో సందడితో సరదా సరదాగా మారాయి. స్నేహితుల పలకరింపులు పాతకాలపు ఆటపాటలతో సరికొత్త సంక్రాంతి నింపుతున్నాయి. అటు కోడిపందేలకు బరులు ముస్తాబయ్యాయి. విందులు, ప్రత్యక్ష ప్రసారాలకు సిద్ధమయ్యాయి. ఇటు బుధవారం తెల్లారే భోగి మంటలు.. రంగురంగుల ముగ్గులతో లోగిళ్లు కొత్త శోభను సంతరించుకున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి