Breaking News

SBI ఖాతాదారులకు అలర్ట్.. ATM ఛార్జీల పెంపు


Published on: 12 Jan 2026 18:37  IST

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఇటీవల ATM ట్రాన్సాక్షన్ ఛార్జీలను పెంచింది. ఇంటర్‌ఛేంజ్ ఫీజ్ పెరిగిన నేపథ్యంలో ఈ పెంపు అనివార్యమైందని బ్యాంకు ప్రకటించింది. కొత్త ఛార్జీలు డిసెంబర్ 1, 2025 నుంచి అమలులోకి వచ్చాయి. ఇదే తరహాలో గతేడాది ఫిబ్రవరి తర్వాత కూడా ఛార్జీలు పెంచిన సంగతి తెలిసిందే.సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లు: ఇతర బ్యాంకుల ATMలలో నెలకు 5 ఫ్రీ ట్రాన్సాక్షన్లు (క్యాష్ విత్‌డ్రాయల్ + నాన్-ఫైనాన్షియల్ లాంటివి) చేసుకోవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి