Breaking News

డీజీపీ నియామకంపై నేడు హైకోర్టు ఉత్తర్వులు


Published on: 09 Jan 2026 14:30  IST

డీజీపీ శివధర్‌రెడ్డి నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం ఉత్తర్వులు వెలువరించనున్నట్లు హైకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా డీజీపీ నియామకం జరిగిందని పేర్కొంటూ టీ ధన్‌గోపాలరావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం జస్టిస్‌ పుల్ల కార్తీక్‌ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ నియామకం కోసం సీనియర్‌ ఐపీఎ్‌సల జాబితాను యూపీఎస్సీకి అందజేసిందని పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement