Breaking News

ప్రతీ ఇంటికి.. ప్రతీ రోజూ..


Published on: 31 Dec 2025 15:04  IST

కోటిన్నరకు పైగా జనాభా కలిగిన హైదరాబాద్‌ మహా నగరానికి తాగునీటి సరఫరా అందించేందుకు వాటర్‌బోర్డు భగీరథ ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే వందల కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా, గోదావరి, సింగూరు, మంజీరా జలాలు తీసుకొచ్చి సరఫరా చేస్తోంది. గోదావరి ఫేజ్‌-2, 3 ప్రాజెక్టులను సైతం ప్రారంభించి 2027 చివరి నాటికి ప్రతి ఇంటికీ, ప్రతి రోజూ నీటి సరఫరా చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. 2047 నాటికి తెలంగాణ క్యూర్‌ ప్రాంతానికి 24/7 నీటి సరఫరా చేసే లా మాస్టర్‌ప్లాన్‌ను రూపకల్పన చేయనుంది.

Follow us on , &

ఇవీ చదవండి