Breaking News

న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌


Published on: 11 Nov 2025 15:20  IST

ఏపీ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో రెండో స్థానంలో ఉన్న న్యాయమూర్తిని న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా నియమించడం సాంప్రదాయంగా వస్తోంది. హైకోర్టు సీజేను సంప్రదించిన తర్వాత ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ను గవర్నర్‌ నామినేట్‌ చేస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి