Breaking News

రౌడీషీట‌ర్ల‌తో కాంగ్రెస్ పార్టీ దౌర్జ‌న్యాలు..


Published on: 11 Nov 2025 18:20  IST

జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని కృష్ణా న‌గ‌ర్‌లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. కృష్ణాన‌గ‌ర్, శ్రీన‌గ‌ర్ ప‌రిధిలోని ప‌లు పోలింగ్ కేంద్రాల్లో ఇత‌ర ప్రాంతాల నుంచి మ‌హిళ‌ల‌ను తీసుకొచ్చి కాంగ్రెస్ నేత‌లు దొంగ ఓట్లు వేయిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఫేక్ ఓట్లు, రిగ్గింగ్ చేస్తున్నారని బీఆర్ఎస్ అభ్య‌ర్థి మాగంటి సునీత కృష్ణాన‌గ‌ర్‌లో నిర‌స‌న‌కు దిగారు.కాంగ్రెస్ నేత‌లు నిబంధ‌న‌లు ఉల్లంఘించి దొంగ ఓట్లు వేయిస్తున్నార‌ని సునీత మండిప‌డ్డారు.ఎన్నికల‌ క‌మిష‌న్ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు అని మండిప‌డ్డారు.

Follow us on , &

ఇవీ చదవండి