Breaking News

జన్యురకాలు ఒకేలా.. వందేళ్లు బతికేలా!


Published on: 10 Nov 2025 14:18  IST

వందేళ్ల బతికితేనే.. అబ్బో అంటుంటారు. అలాంటిది 110 ఏళ్లు దాటిన వారిని చూస్తే అద్భుతం అనాల్సిందే కదా! వందేళ్లు.. 110 ఏళ్లు.. అంతకుమించి జీవించిన వాళ్లు ప్రపంచంలో చాలాచోట్లనే ఉన్నారు. ఇంత దీర్ఘాయుష్సు ఎలా సాధ్యమని పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ గుట్టును తేల్చేందుకు అమెరికా, ఇటలీ దేశాల యూనివర్సిటీలతో కలిసి భారత పరిశోధకులు గట్టి ప్రయత్నమే చేశారు. ఒకే రకమైన జన్యు వైవిధ్యాల కారణంగా వారలా జీవిస్తుండొచ్చని స్పష్టతకు వచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి