Breaking News

అకస్మాత్తుగా కుప్పకూలిన వాటర్ ట్యాంక్..


Published on: 10 Nov 2025 14:07  IST

ఎర్నాకుళం జిల్లా కొచ్చి సమీపంలోని తమ్మనం ప్రాంతంలో వాటర్ అథారిటీ ఫీడర్ ట్యాంక్ ఒక్కసారిగా కుప్పకూలింది, వాటర్ ట్యాంక్ కూలడంతో సుమారు 1.38 కోట్లు లీటర్ల నీరు తుఫాన్ వేగంతో సమీపంలోని కాలనీల్లో ఉన్న ఇళ్లపైకి దూసుకొచ్చింది. దీంతో ఆ ప్రాంతంలోని ఇళ్లన్ని జలమయంగా మారిపోయాయి. రాత్రి 2 గంటల సమయంలో కేడబ్ల్యూఏ ఫీడర్ పంప్‌ హౌస్‌కు చెందిన ట్యాంక్‌లో ఒక భాగం విరిగిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి