Breaking News

బండారుమయమైన కొమురవెల్లి


Published on: 20 Jan 2026 19:01  IST

కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి ఘట్టం (పట్నంవారం) సోమవారంతో ముగిసింది. మూడు రోజుల పాటు పట్నం(హైదరాబాద్‌) భక్తులు కల్యాణ వేదిక వద్ద ‘పట్నం, అగ్నిగుండం’ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన క్రతవు మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది. ప్రధానార్చకుడు మహదేవుని మల్లికార్జున్‌ నేతృత్వంలో అర్చక బృందం ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి పట్నంపై పెట్టి పూజలు చేశారు.ఒగ్గు పూజారు లు మల్లన్నను స్తుతించారు.

Follow us on , &

ఇవీ చదవండి