Breaking News

సప్తపదికి సప్తగిరులు


Published on: 20 Jan 2026 18:52  IST

నిత్యకల్యాణం.. పచ్చతోరణంలా శోభిల్లుతున్న తిరుమల శ్రీవారి చెంత.. సప్తగిరుల సమీపంలో సప్తపదితో జీవితంలో ఒక్కటయ్యేందుకు జంటలు ఉవ్విళ్లూరుతుంటాయి. ఈ నేపథ్యంలో శ్రీనివాసుడు కొలువైన తిరుమల ప్రాధాన్యానికి తోడు తిరుచానూరు, శ్రీనివాసమంగాపురంలోనూ పెళ్లిళ్ల సందడి ఎక్కువే. కొండపై పెళ్లి చేసుకునే అవకాశం లేని భక్తులు సమీప ప్రాంతాల్లో తాళి కట్టిన మరుక్షణం స్వామివారి దర్శనానికి వస్తుంటారు.

Follow us on , &

ఇవీ చదవండి