Breaking News

తిరుమలకు కాలినడకన బండ్లగణేష్‌


Published on: 19 Jan 2026 14:47  IST

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మోపిన అభాండాలు, కుట్రపూరిత కేసులు తొలగిపోతే కాలి నడకన తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటానని మొక్కుకున్న సినీ నిర్మాత బండ్ల గణేష్‌... తన మొక్కు తీర్చుకునేందుకు సిద్ధమయ్యారు. సోమవారం ఉదయం 9గంటలకు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పట్టణ శివారులోని జానంపేట వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన తిరుమలకు కాలినడకన బయల్దేరుతారు.

Follow us on , &

ఇవీ చదవండి