Breaking News

ఏపీ ప్రజలకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్..


Published on: 19 Jan 2026 14:22  IST

ఏపీలో దట్టమైన పొగమంచు కొనసాగుతోంది. తీవ్రమైన చలితో పాటు పొగమంచు విపరీతంగా ఉండటంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఇక రోడ్లను మంచు దుప్పటి కప్పేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు కనిపించక, ఎదుట వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు అవస్థలు పడుతున్నారు. సంక్రాంతికి సొంతూరు వెళ్లి తిరిగి వచ్చేవారు పొగమంచుతో నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఉదయం 10 దాటినా చలి, పొగమంచు అలాగే ఉంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి