Breaking News

స్పెయిన్‌లో ఘోర ప్రమాదం..


Published on: 19 Jan 2026 10:50  IST

స్పెయిన్‌లో ఆదివారం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 21 మంది దుర్మరణం చెందారు. మరో 73 మంది గాయాల పాలయ్యారు. దక్షిణ స్పెయిన్‌లోని అడమూజ్ టౌన్‌ వద్ద ఈ ప్రమాదం సంభవించింది మాలగా నుంచి మ్యాడ్రిడ్‌కు వెళుతున్న ఓ రైలు పట్టాలు తప్పి పక్క ట్రాక్‌పై వెళుతున్న మరో హైస్పీడ్ రైలును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించిందని స్థానిక అధికారులు తెలిపారు. మొదట పట్టాలు తప్పిన రైలులో 300 మంది, రెండో రైల్లో 100 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు. 

Follow us on , &

ఇవీ చదవండి