Breaking News

అంబేద్కర్‌ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు


Published on: 14 Jan 2026 17:10  IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డా బీఆర్‌ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి, ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాలకు అర్హులైన విద్యార్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ బీఆర్‌ఏజీ సెట్‌-2026 నోటిఫికేషన్‌ విడుదలైంది.ఈమేరకు ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియ ల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ  నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీటితోపాటు గురుకులాల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న ఖాళీలలో ప్రవేశాల కు  ఆహ్వానించింది.

Follow us on , &

ఇవీ చదవండి