Breaking News

మోసపోయిన డైరెక్టర్ తేజ్ కొడుకు..


Published on: 14 Jan 2026 15:05  IST

తేజ కొడుకు అమితవ్‌ ను కొందరు కేటుగాళ్లు ట్రేడింగ్ లో భారీగా లాభాలు వస్తాయని నమ్మించి ఓ దంపతులు మోసం చేశారు. అమితవ్‌ వద్ద నుంచి రూ. 63లక్షలు కాజేసినట్లు ఆ దంపతులపై హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేకుండా బిజినెస్లో బిజీగా ఉన్నాడు అమితవ్‌ తేజ.అతన్ని నమ్మించడానికి వారం రోజుల తరువాత రూ. 9 లక్షలు లాభం వచ్చిందంటూ ఏవో పేపర్స్ తో బురిడీ కొట్టించారు. దీనితో భారీగా డబ్బును నేరగాళ్ల చేతిలో పెట్టాడు అమితవ్‌.

Follow us on , &

ఇవీ చదవండి