Breaking News

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు..


Published on: 14 Jan 2026 10:48  IST

ఈ రోజు (జనవరి 14న) ఉదయం 6:30 గంటల సమయంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,42,540కి చేరింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,660కి చేరింది(Live Gold Rates). ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,42,690కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,30,810కి చేరుకుంది. మరోవైపు వెండి కూడా కిలోకు వంద రూపాయల మేర పెరిగింది.

Follow us on , &

ఇవీ చదవండి