Breaking News

బోరబండలో ఉన్మాది ఘాతుకం..


Published on: 12 Jan 2026 15:04  IST

హైదరాబాద్ నగరంలో మరో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. బోరబండ ప్రాంతంలో ఓ యువకుడు తనతో సరిగ్గా మాట్లాడటం లేదనే కారణంతో ఓ యువతిని దారుణంగా హత్య చేశాడు(Borabanda incident). ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో నగరంలో మహిళల భద్రతపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి