Breaking News

బిగ్ అప్‌డేట్.. రేట్లు పెరిగాయ్..


Published on: 09 Jan 2026 17:40  IST

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) మరో బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఆధార్ పీవీసీ కార్డు రేటును పెంచేసింది. ఆధార్ పీవీసీ కార్డుకు ప్రస్తుతం 50 రూపాయలు ఉండగా.. దానిని రూ.75 వరకు పెంచింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన రేట్లు జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, పెంచిన రేట్లలో జీఎస్టీ, డెలివరీ ఛార్జీలు కూడా కలిపే ఉంటాయని స్పష్టం చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి